ఎక్కువగా చూచినవి
కొత్తవి
- జంధ్యాలగారి జ్ఞాపకాలు (శ్రీమతి విజయదుర్గ)
- జంధ్యాలకి డాక్టరేట్ పురస్కారం
- మావగారు పెళ్ళికొడుకాయెనే-నాటిక (రచన-జంధ్యాల)
- అహ నా పెళ్ళంట - లక్ష్మీపతి
- పడమటి సంధ్యారాగం సినిమా - ముద్దుగారే యశోద
- క్లాస్ మేట్ - గ్లాస్ మేట్
- "విచిత్రం" సినిమా
- "శ్రీవారికి ప్రేమలేఖ" సినిమా
- "బాబాయ్ అబ్బాయ్" సినిమా
- "విచిత్ర ప్రేమ" సినిమా
online visitors
We have 17 guests and no members online
Site Info
- Articles View Hits
- 776862
జంధ్యాల చెణుకులు
- Details
- Category: వివిధ
- Published Date
- Written by Team
- Hits: 27542
- ఇంటిపేరుతోటే ప్రసిద్ధుడైన జంధ్యాలను మీ అసలు పేరు ఏమిటి అని అడిగితే ఆయన ఇలా అనేవాడు: "నేను రామానాయుడి గారి సినిమాకు పనిచేసేటపుడు నాపేరు జంధ్యాల రామానాయుడు, విశ్వనాథ్ గారి సినిమాకు పనిచేసేటపుడు నా పేరు జంధ్యాల విశ్వనాథ్..." అలా అనేవాడు తప్ప, తన అసలుపేరు ఎక్కడా చెప్పుకోలేదు. జంధ్యాల అసలు వేరు జంధ్యాల వీర వెంకట దుర్గా శివ సుబ్రహ్మణ్య శాస్త్రి.
- హాస్యం గురించి ఆయన ఇలా అనేవాడు: "నవ్వడం ఒక యోగం, నవ్వించడం ఒక భోగం, నవ్వలేకపోవడం ఒక రోగం"